Ex IAS From Telangana Murali Akunuri commeneted sabitha indira reddy as education minister and requested government to help lakhs of students in Telangana at round table conference at press club Somajiguda | మన రాష్ట్రం వనరుల దృష్ట్యా ధనవంత రాష్ట్రం, కానీ మనల్ని ఈ ప్రభుత్వాలు పేదరికంలోకి నెట్టివేస్తున్నాయి
వీరు బావి తెలంగాణ పేదలు , ప్రస్తుత CM గారి మనవడు CM అవ్వడానికి ప్రణాళికలో భాగంగా వీళ్ళను పేదలుగా మారుస్తున్నాడు . ఇది ఎంత వరకు సమన్యసం భావి భారత పౌరుల్లా ఉండాల్సిన విద్యార్థులు చాలా నష్టపోతున్నారు , తెలంగాణలో ఉన్న డమ్మి మంత్రుల్లో ఒకరు సబితా ఇందిరా రెడ్డి ఆమె కేవలం పేరుకు మాత్రమే విద్యామంత్రి కానీ అసలు ఆమెకు విద్య గురించి ఏమి తెలియదు , తెలంగాణ లో విద్యావ్యవస్థ ధ్వంసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంటూ ఆకునూరి మురళి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు , సబితా ఓ సిల్లీ మంత్రి అంటున్న ఆకునూరి మురళి.
#TRS
#CmKCR
#SabithaIndraReddy
#AkunuriMurali
#TelanaganaEducation